సమయం విలువ
ఒక సంవత్సరం ఎంత విలువైనదో పరీక్షలో తప్పిన
వాసు ని అడుగు
ఒక రోజు ఎంత విలువైనదో ఒకటో తేదిన జీతం రాని
విక్కీ ని అడుగు
ఒక క్షణం ఎంత విలువైనదో క్షణమొక యుగముగా గడిపే
లక్ష్మణ్ ని అడుగు
ఒక నిముషం ఎంత విలువైనదో వ్యాపారం పోయిన
నాని ని అడుగు
ఒక సెకను ఎంత విలువైనదో యాక్సిడెంట్ లో ప్రాణాలు దక్కిన
సంతోష్ ని అడుగు .